Wednesday, 31 August 2016

దారి తెలియకపొయినా.. గమ్యాని దరి చేర్చాలి..!
పిల్చె గుణానికి.. ఇచ్చే గుణం ఉండదు..!

Thursday, 25 August 2016

కష్టే ఫలి అన్నారుగాని..
      రాశె ఫలి అన్నలేదు..!
అమ్మాయికి భాయ్ ఫ్రెండ్ లా.. ఉండటంకన్న..
బెజవాడకి బ్యారేజ్ లా.. ఉండటం బెటెర్..!
Luck ఎర్రబస్సు లొ వస్తే.. Unluck Airbus లొ వస్తుందంటె ఎమిటొ అనుకున్నా..!

Wednesday, 24 August 2016

పబ్లిసిటికి ఎగబడినంతగా..
   పనులు చేయడానికి ఎగబడితే.. చాల బాగుంటుంది..!

Saturday, 20 August 2016

బ్రతుకు బాటలో
మెతుకు వేటలో
మనసుకి నచ్చిన పని దొరక్క
దొరికిన పని మనసుకి నచ్చక
తన అస్తిత్వాన్ని కోల్పోతూ
తనలోని భావాల్ని అణచిపెడుతూ..
అనుక్షణం..
విరుద్ధ భావాల ఒరిపిడిలో నలిగిపోతూ
కాసుల వేటలో కరిగిపోతూ...
బ్రతుకు బండిని భారంగా నెడుతూ..
యాంత్రికంగా మారిన జీవితాల్లో
ప్లాస్టిక్ నవ్వులూ, ప్రొఫెషనల్ పలకరింపులూ..
పెరుగుతున్న స్నాతకోత్తర చదువులు..
తగ్గుతున్న ఇంద్రియ స్పృహలు..
అనుక్షణం పోరాటం
మనిషి మనుగడకై ఆరాటం..

Thursday, 18 August 2016

చాల మంది ప్రేమించడంలో ఒడిపొవటంలేదు..
తన ప్రేమని తెలియచేయడంలో ఒడిపొతున్నారు..!