Friday, 24 November 2017

ఇవ్వడంలో, ఆనందం లేదు అనుకూన్న..
   పంచుకోవడంలో, అనుభూతి లేదు అనుకూన్న..
చిన్న చిన్న గిల్లికజ్జాలు, ఉండవేమొ అనుకూన్న..
   ఇంకా ఈ ప్రయాణం ఎన్నో ఇస్తుందని అనుకుంటున్నా..!

Tuesday, 21 November 2017

ఓక్కచోట కూడ అగలెని జీవితం..
   నిరంతర బాటసరి ప్రయాణం...!