Wednesday, 14 September 2016

ఎప్పుడు మనం ఇవ్వడానికి ఇష్టపడతామో..
       అప్పుడు మనం పొందడానికి అర్హులమవుతాం..!

Monday, 12 September 2016

మంచితనానికి ధైర్యం కూడ తొడు అవ్వాలి..!
గొప్పవాళ్ళు కొత్తగా ఏమి చేయారు..
    చేసే పనినే కొత్తగా చేయాడానికి ప్రయత్నిస్తారు..!

Thursday, 8 September 2016

ప్రేమించిన వాళ్ళ కోసం కష్టపడక పొతె..
    తరువాత వాళ్ళ ప్రేమను పొందడానికి కష్టపడాల్సి వస్తుంది..!

Thursday, 1 September 2016

మనష్యుల మధ్య ఉన్న దూరాన్ని, దూరం చేస్తే..
     వారి మనస్సులా మధ్య మిగిలే మధుర భావలెన్నో..!
చిన్నపట్టి నుంచి నేర్చుకున్న విలువలు.. 
పెద్దయిన తరువాత ఎందుకు మరచిపొతాం..?

Wednesday, 31 August 2016

దారి తెలియకపొయినా.. గమ్యాని దరి చేర్చాలి..!
పిల్చె గుణానికి.. ఇచ్చే గుణం ఉండదు..!

Thursday, 25 August 2016

కష్టే ఫలి అన్నారుగాని..
      రాశె ఫలి అన్నలేదు..!
అమ్మాయికి భాయ్ ఫ్రెండ్ లా.. ఉండటంకన్న..
బెజవాడకి బ్యారేజ్ లా.. ఉండటం బెటెర్..!
Luck ఎర్రబస్సు లొ వస్తే.. Unluck Airbus లొ వస్తుందంటె ఎమిటొ అనుకున్నా..!

Wednesday, 24 August 2016

పబ్లిసిటికి ఎగబడినంతగా..
   పనులు చేయడానికి ఎగబడితే.. చాల బాగుంటుంది..!

Saturday, 20 August 2016

బ్రతుకు బాటలో
మెతుకు వేటలో
మనసుకి నచ్చిన పని దొరక్క
దొరికిన పని మనసుకి నచ్చక
తన అస్తిత్వాన్ని కోల్పోతూ
తనలోని భావాల్ని అణచిపెడుతూ..
అనుక్షణం..
విరుద్ధ భావాల ఒరిపిడిలో నలిగిపోతూ
కాసుల వేటలో కరిగిపోతూ...
బ్రతుకు బండిని భారంగా నెడుతూ..
యాంత్రికంగా మారిన జీవితాల్లో
ప్లాస్టిక్ నవ్వులూ, ప్రొఫెషనల్ పలకరింపులూ..
పెరుగుతున్న స్నాతకోత్తర చదువులు..
తగ్గుతున్న ఇంద్రియ స్పృహలు..
అనుక్షణం పోరాటం
మనిషి మనుగడకై ఆరాటం..

Thursday, 18 August 2016

చాల మంది ప్రేమించడంలో ఒడిపొవటంలేదు..
తన ప్రేమని తెలియచేయడంలో ఒడిపొతున్నారు..!

Sunday, 24 July 2016

మనిషిని మనిషి నమ్మే కాలం కాదు.. ఇది..!
ఎవడి కోసం ఏది చేయదు..
నీ కోసం ఏదైనా చేయి..
ఎందుకంటే ఇది నీ జీవితం..!
చేసే పనిని ప్రేమించగల్గితే..
  దానికి మించిన Job Satisfaction ఉండదు..!
భూమికి ఉన్న Gravitational Force మనిషిని ఆకర్షిస్తే..

అమ్మాయి కళ్ళకి ఉన్న Gravitational Force అబ్బాయి మనసును ఆకర్షిస్తుంది..!

మొదటి దానిలొ నుంచి బయటపడల్సినా అవసరం లేదు..

రెండొవ దానిలొ నుంచి బయటపడే అవకాశం లేదు..!

Tuesday, 19 July 2016

లోకంలో ఎక్కువ తప్పులు చేసేది.. 
ఎక్కువ చదువుకున్నా మూర్ఖులే..!

Sunday, 26 June 2016

వినాశకాలే విపరీత బుద్ధి
ఎవడైతే వాడి పొగరు మనకు పరిచయం చేదమానుకుంటాడో..
మన బలుపు ముందె వాడికి పరిచయమవుతుంది..!
మనం చిన్నప్పుడు నిజాయితీ పై ఒక 
కథ చదువుకున్నాము
"ఒక పేదవాడు కట్టెలు కొట్టడానికి 
అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా 
గొడ్డలి జారి నదిలో పడిపోయింది. 
అప్పుడు అతడు దీనంగా నది
ఒడ్డున కూర్చోనుంటాడు
అతనికి దేవుడు ప్రత్యక్ష మై ఎందుకు
భాదపడుతున్నావని అడుగుగా
స్వామీ నా గొడ్డలి పోయి నాకు బతుకు
తెరువు లేకుండాపోయింది అని చెప్పాడు
అప్పుడు దేవుడు అతనికి బంగారు గొడ్డలి ఇవ్వగా ....అతను అది నాది కాదంటాడు
అలాగే వెండి ,ఇత్తడి , రాగి గొడ్డల్లు ఇవ్వజూపగా అవి తనవి కాదంటాడు
ఇనుప గొడ్డలి ఇవ్వగా అది తనదే అంటాడు
అతని నిజాయితీకి మెచ్చి దేవుడు అన్ని గొడ్డల్లు అతనికి ఇచ్చి వెళతాడు
అది పాత కథ ...ప్రస్తుతానికి వస్తే ...
అదే బీదవాడు ఇటీవల తన భార్యను తీసుకొని కట్టెలు కొట్టడానికి తిరిగి అడవికి వెళ్ళాడు
ప్రమాదవశాత్తు అతని భార్య నదిలో
పడిపోయింది ...అతను దీనంగా.
ఒడ్డున కూర్చోనుండగా ...తిరిగి దేవుడు ప్రత్యక్షమై ఏమని అడుగుగా
నా భార్య నదిలో పడిపోయింది
అనగా
దేవుడు అనుష్కను తెచ్చి ఈమేనా నీ భార్య అని అడుగుగా
అవును స్వామీ ఈమే నా భార్య అంటాడు
ఆశ్చర్యపోయిన దేవుడు ...అప్పుడు
నిజాయితీగా ఉండేవాడివి ...ఇప్పుడు
ఎందుకు ఇలా అయ్యావు అని
అడుగుగా
స్వామీ మీరు అనుష్కను చూపెట్టారు
నేను నా భార్య కాదంటాను ...తర్వాత
మీరు తమన్నా , కాజోల్ . సమంతా ను చూపెడతారు .నేను వాళ్ళను కూడా.
కాదంటాను ..అప్పుడు నా భార్యను
చూపెడతారు నేను అవునంటాను
అప్పుడు మీరు అందరిని నాకు ఇచ్చి వెళతారు ....అయ్యో స్వామీ ఒకరితోనే
చాలా కష్టంగా ఉంది .....అందుకే ....

Sunday, 19 June 2016

బతకాలనిపించే ఆశ..
నడవలానిపించే తోడు ఉంటే చాలు.. 
బతకడానికి ఈ జీవితం సరిపొదు..!

Wednesday, 15 June 2016

జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు.. ఎదో ఒక కారణం ఉంటుంది..

Tuesday, 14 June 2016

మరామని చెప్పాడానికి...
   తాను ముందు మారెవాడె నాయకుడు..!

Saturday, 28 May 2016

అలోచన చేయాల్సింది.. మంచి..!
కళ్ళలో ఉండాల్సింది.. సంతోషం..!
స్వాసను బతకించెది.. జ్యాస..!
పెదవులకు తొడ్డుండెది.. చిరునవ్వు..!
మనసుకు హయినిచెది.. తోడు..!
చేతులు చేయాల్సింది.. సహయం..!
కాళ్ళు పయనించాల్సింది.. గమ్యం..!
ఎవరికి అర్ధంకానిది.. ఆడదాని మనసు..!  
కాలంతో నడిచె కోద్ది వ్యక్తుల మధ్య పెరిగెదె.. స్నేహం..!
పంచె కోద్ది పెరిగెదె.. ఆనందం..!
పరిచయమయె కోద్ది పెరిగెదె.. ప్రేమ..!
ఎప్పుడు విడనిది జ్ఞాపకం..!
ప్రేమించడం అపెస్తే.. 
   భాథను భరించడం ప్రారంభమవతుంది..!
భరించడం కన్న..
   ప్రేమించడం మిన్న..!
మనిషి మంచి చేయ్యడం అప్పె కోద్ది...   చెడ్డుని భరించలిసి వస్తుంది...!

Tuesday, 24 May 2016

మన జీవితం మనకు నచ్చినట్టు..
    ఎప్పుడో ఒకసారి మారుతుంది ..!
మనకు నచ్చిన వారు మనల్ని వదిలిన..
    వారి పరిచయం మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది ..!
మరలెదని ప్రయాణం అపకూడదు..
    ప్రయాణిస్తే పరిచయమయే పరిచయాలు ఎన్నో..! 

Sunday, 22 May 2016

ఏ సమస్యను మ్యానేజ్ చేయకూడదు.. ఫేస్ చేయాలి..
అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..!
ప్రేమ ఉన్నచోట భయం కూడ ఉంటుంది..
ఎందుకంటే ప్రేమతో పాటు, తన స్నేహం కూడ కోల్పోతామనే భయం...!

Thursday, 19 May 2016

నీన్ను బాధపెట్టిన వాళ్ళ గురించి అలోచించకు..
           నీన్ను నవ్వించే వాళ్ళని మరచిపోకు..
కలిసి ఉండాలనిపించేది ప్రేమ.. విడిపొవలనిపించేది కాదు..
ప్రేమలో అవునాన్న కాదన్నా..
  ప్రేమించిన వాళ్ళ నిర్ణయం ఏదైనా..
ప్రేమిస్తూనే ఉంటాను.. 
  ప్రేమించేదాక.. మరణించేదాక..
కాలం ప్రతి ఒక్కరికి పరీక్ష పెడుతుంది..
  ఇందులో పరీక్షించేది నీ సహన్నాని.. నీ ప్రయత్నాని..

ఆపిల్ తిన్నంత సులువు కాదు.. యాప్ చేయడం...

Sunday, 20 March 2016

బంధాలు భాధ్యతలను గుర్తుచేయలి కాని..  లాభనష్టాలు కాదు..
భాధను భరించే వాడికె..
      భూమి మీద భవిష్యతు...

Friday, 18 March 2016

నిజాల లోతు తెలిస్తే..
    అబద్ధాల అందాలు చూడలనిపించదు..!
మనిషిని నమ్మడానికి చాలా రోజులు పట్టచ్చు..
          ఆ నమ్మకం పొవడానికి నిమిషాలు కూడ పట్టదు..

Wednesday, 16 March 2016

Today is quotations day.

Give your quotations to your friend for their happiness.

My Quotation is LEAVE ALL... LIVE FOR ALL...