Saturday, 28 May 2016

అలోచన చేయాల్సింది.. మంచి..!
కళ్ళలో ఉండాల్సింది.. సంతోషం..!
స్వాసను బతకించెది.. జ్యాస..!
పెదవులకు తొడ్డుండెది.. చిరునవ్వు..!
మనసుకు హయినిచెది.. తోడు..!
చేతులు చేయాల్సింది.. సహయం..!
కాళ్ళు పయనించాల్సింది.. గమ్యం..!
ఎవరికి అర్ధంకానిది.. ఆడదాని మనసు..!  
కాలంతో నడిచె కోద్ది వ్యక్తుల మధ్య పెరిగెదె.. స్నేహం..!
పంచె కోద్ది పెరిగెదె.. ఆనందం..!
పరిచయమయె కోద్ది పెరిగెదె.. ప్రేమ..!
ఎప్పుడు విడనిది జ్ఞాపకం..!
ప్రేమించడం అపెస్తే.. 
   భాథను భరించడం ప్రారంభమవతుంది..!
భరించడం కన్న..
   ప్రేమించడం మిన్న..!
మనిషి మంచి చేయ్యడం అప్పె కోద్ది...   చెడ్డుని భరించలిసి వస్తుంది...!

Tuesday, 24 May 2016

మన జీవితం మనకు నచ్చినట్టు..
    ఎప్పుడో ఒకసారి మారుతుంది ..!
మనకు నచ్చిన వారు మనల్ని వదిలిన..
    వారి పరిచయం మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది ..!
మరలెదని ప్రయాణం అపకూడదు..
    ప్రయాణిస్తే పరిచయమయే పరిచయాలు ఎన్నో..! 

Sunday, 22 May 2016

ఏ సమస్యను మ్యానేజ్ చేయకూడదు.. ఫేస్ చేయాలి..
అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..!
ప్రేమ ఉన్నచోట భయం కూడ ఉంటుంది..
ఎందుకంటే ప్రేమతో పాటు, తన స్నేహం కూడ కోల్పోతామనే భయం...!

Thursday, 19 May 2016

నీన్ను బాధపెట్టిన వాళ్ళ గురించి అలోచించకు..
           నీన్ను నవ్వించే వాళ్ళని మరచిపోకు..
కలిసి ఉండాలనిపించేది ప్రేమ.. విడిపొవలనిపించేది కాదు..
ప్రేమలో అవునాన్న కాదన్నా..
  ప్రేమించిన వాళ్ళ నిర్ణయం ఏదైనా..
ప్రేమిస్తూనే ఉంటాను.. 
  ప్రేమించేదాక.. మరణించేదాక..
కాలం ప్రతి ఒక్కరికి పరీక్ష పెడుతుంది..
  ఇందులో పరీక్షించేది నీ సహన్నాని.. నీ ప్రయత్నాని..

ఆపిల్ తిన్నంత సులువు కాదు.. యాప్ చేయడం...