Wednesday, 19 June 2019

జీవితం జీవించు.. కాని.. జీవించాలనుకోకు..!

Saturday, 9 March 2019

మనం ఒక నిర్ణయం తీసుకునేముందు..
ఏం పొందుతున్నావ్ అనే దాని కంటే..
ఏం పొగ్గొటుకుంటున్నామో తెలియాలి..!
స్వార్ధంతో పయనించే లోకం..
ఎవరికోసం ఆగదు..
దాన్ని మనమే అప్పాలి..!
మనకు ఇచ్చినా ప్రేమను..
ఎన్ని మనస్సు గుర్తుంచుకుంటుందో గాని..
చేసిన తప్పును మాత్రం..
అసలు మర్చిపొదు..!
ఙాపకాలు, మంచివైనా చెడ్డావైనా 
మనతోనె ఉంటాయ్..
మనలోనే ఉంటాయ్..
మోయకతప్పని భారలవుతాయ్..!